హీరో అజిత్ కూతురు హీరోయిన్ లాగా యెంత అందంగా ఉందొ చూసారా…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

0
19

సౌత్ చిత్ర పరిశ్రమలో హీరోల కుటుంబం నుంచి హీరోయిన్స్ రావడం అనేది చాలా అరుదుగా జరిగేది.ఇప్పుడు హీరోలు కూడా తమ కూతుళ్ళని హీరోయిన్స్ గా పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నారు.తమ వారసత్వం ఉండే విధంగా చూసుకుంటున్నారు.తమిళంలో ఇప్పటికే శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు.అలాగే సినిమాలో హీరోలకి కూతుళ్లుగా చేసిన అమ్మాయిలు కూడా చాలా వేగంగా హీరోయిన్స్ అయిపోతున్నారు.దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పటికే హీరోయిన్ గా సినిమాలు చేయగా, చిన్న కూతురు కూడా ఇప్పుడు మలయాళంలో హీరోయిన్ అయిపోయింది.

ఈ మధ్య తన స్టన్నింగ్ ఫోటో షూట్ లతో సందడి చేస్తుంది.ఇప్పుడు స్టార్ హీరో అజిత్ రీల్ కూతురు హీరోయిన్ ఎంట్రీ ఇవ్వవడానికి రెడీ అవుతుంది.ఎన్నై అరిందాల్‌, విశ్వాసం చిత్రాల్లో అజిత్ కూతురి పాత్ర‌లో న‌టించి అంద‌రినీ మెప్పించింది అనిఖ సురేంద్ర‌న్. ఈ భామ ఇపుడు హీరోయిన్ మెయిన్ లీడ్ లో న‌టించేందుకు రెడీ అయిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

స్కూల్‌, కాలేజీ నేప‌థ్యంలో కొన‌సాగే ప్రేమ‌క‌థ బ్యాక్ డ్రాప్ లో అనిఖ సురేంద్ర‌న్ క‌నిపించ‌నున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల టాక్‌.ఇన్ స్టాగ్రామ్ లో స్ట‌న్నింగ్ ఫొటోలు షేర్ చేస్తూ తనలోని పసిఛాయలు పోయాయని అందరికి చూపించే ఈ అమ్మడుకి మొత్తానికి హీరోయిన్ గా అవకాశం వచ్చేసింది. మరి హీరోయిన్ గా ఈ చిన్నది ఎంత వరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here