సినిమాలలోకి రాకముందు హీరో రామ్ చరణ్ ఎలా ఉండేవారో తెలుసా…వైరల్ అవుతున్న పాత వీడియొ…

0
21

సినిమా ఇండస్ట్రీలో అభిమానులు తమ ఇష్టమైన హీరోకు సంబంధించిన ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే చాల ఆనందపడతారు.ముఖ్యంగా సినిమా సెలెబ్రెటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ మీదనే అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అభిమానులకు ఆసక్తిని కలిగించే ఒక హీరో పాత వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.స్టార్ హీరో రామ్ చరణ్ మరియు హీరోయిన్ శ్రియ కు సంబంధించిన పాత వీడియొ ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును సొంతం చేసుకున్నారు.రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

హీరో రామ్ చరణ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్స్ లో ట్రూ లెజెండ్ అవార్డును అందుకున్నారు.తాజాగా రామ్ చరణ్,శ్రియ యాక్టింగ్ కు సంబంధించిన వీడియొ నెట్టింట్లో వైరల్ అవుతుంది.స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్న విజువల్స్ ఈ వీడియోలో గమనించవచ్చు.ఏ గొప్ప యాక్టర్ అయినా ఏ రంగంలో అయినా గొప్ప స్థాయికి వెళ్లాలంటే వర్క్ లో ప్రాక్టీస్,బెటర్ మెంట్ అవసరము అనేలా ఈ వీడియొ చూస్తే అర్ధమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here