హీరోయిన్ నమిత భర్త కూడా మన అందరికి తెలిసిన నటుడే…ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

0
19

హీరోయిన్ నమిత తెలుగులో చాలా మంది సినిమా అభిమానులకు సుపరిచితమే. 2009 తో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమాలో అనుష్కతో పాటుగా.. ప్రభాస్ జోడిగా నటించింది. ఆ తర్వాత 2010 లో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో కూడా ప్రొఫెసర్ పాత్రలో కనిపించింది. కానీ ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. అయితే 2017 లో పెళ్లి చేసుకున్న నమిత ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. అయితే నమిత భర్త వీరేంద్ర చౌదరి కూడా నటుడే అనే విషయం మన తెలుగులో చాలా మందికి తెలియదు.

వీరేంద్ర చౌదరి తెలుగులో ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. కానీ తమిళ్ లో మాత్రం బాగానే నటించారు. కానీ పెళ్లి తర్వాత ఆయన సినిమాలు కొంచెం స్లో చేసి ప్రొడ్యూసింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అడగగా.. నేను ఇప్పుడు సినిమాలో కూడా బాగానే నటిస్తున్నాను. ఏం స్లో కాలేదు. ప్రస్తుతం నావి ఆరు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో కొన్ని శోత్రిణః కూడా అయిపోయాయి. విడుదల కోసం ఎదురు చూస్తున్న.

అయితే ఈ ఆరు సినిమాల్లో ఆరు డిఫరెంట్ క్యారెక్టర్స్. కొన్ని సినిమాల్లో విలన్ గా చేస్తే ఇంకొన్ని సినిమాలో హీరోగా చేశాను. అయితే ఇప్పుడు నేను తెలుగులో కూడా చేయాలనీ ప్రయత్నిస్తున్నాను. మంచి కథ కోసం చూస్తున్నాను. కానీ ఈ కరోనా వల్ల అది కొంచెం ఆలయసం అవుతుంది. మంచి కథ వచ్చిన వెంటనే తెలుగులో కూడా చేస్తా. ఇక నాకు నమితతో కలిసి చేయడానికి కూడా ఏ సమస్య లేదు. తనకు జోడిగా చేయమన్న చేస్తా.. లేదు తనకు వ్యతిరేకంగా నైనా సరే ఎలా అయిన నాకు సెట్ అయ్యే పాత్రలో తప్పకుండ నటిస్తా అని వీరేంద్ర చౌదరి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here