నరేష్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పవిత్ర లోకేష్..ఈ ట్విస్ట్ ఎవ్వరు ఊహించి ఉండరు

Movie News Trending

ఇటీవల కాలం లో మీడియా లో పెద్ద టాపిక్ గా మారిన అంశం నరేష్ – పవిత్ర పెళ్లి డేటింగ్ వ్యవహారం..చాలా కాలం నుండి వీళ్లిద్దరు సహజీవనం చేస్తూనే ఉన్నారు..సోషల్ మీడియా లో అనేక కథనాలు వచ్చినప్పటికీ కూడా అవి కేవలం రూమర్స్ మాత్రమేనని మేమిద్దరం మంచి స్నేహితులం వరకే అంటూ చెప్పుకొచ్చారు..కానీ విషయం పీక్స్ కి వెళ్ళేలోపు వీళ్లిద్దరి సహజీవనం బయటపడక తప్పలేదు..స్వయంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని..జీవితాతంతం ఇలా ఒకరికోసం ఒకరు తోడుగా ఉంటామంటూ ఈ ఇరువురు చెప్పుకొచ్చారు..కానీ పెళ్లి చేసుకుందాం అనే నరేష్ తన మూడవ భార్య రమ్య కి విడాకుల నోటీసు పంపాడని..ఆమె తిరగబడి విడాకులు ఇవ్వను అని మీడియా ముందుకు వచ్చి తెగేసి చెప్పడం తో చేసేదేమి లేక వీళ్లిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త..అయితే ఈ సహజీవనం గురించి సోషల్ మీడియా లో లీకైన ఒక్క వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మనం ఇది వరుకు వ్యాపారాల్లో మాత్రమే అగ్రీమెంట్స్ చూసి ఉంటాము..ఎందుకంటే భవిష్యత్తులో ఎంటి పొరపాట్లు రాకూడదని..కానీ సహజీవనం కి కూడా అగ్రీమెంట్స్ ఉంటాయి అనేది నరేష్ – పవిత్ర జంట ని చూస్తే అర్థం అవుతుంది..వీళ్లిద్దరు సహజీవనం చేస్తునంత కాలం నరేష్ పవిత్ర కి నెల కి పాతిక లక్షల రూపాయిలు ఇవ్వాలట..నరేష్ ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టు..ఆయన ఒక రోజు కాల్ షీట్ దాదాపుగా 5 నుండి 10 లక్షల రూపాయిల వరుకు ఉంటుంది..అలాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుకు నెలకి 25 లక్షల రూపాయిలు ఇవ్వడం పెద్ద విషయం ఏమి కాదు..ఇది పక్కన పెడితే నరేష్ కి ఇది వరకే మూడు పెళ్లిళ్లు అయ్యాయి..ఆయన ఎందుకు అంత మందితో విడిపోయారు అనేది మనకి సరైన కారణమైతే తెలియదు కానీ సోషల్ మీడియా లో దీనిపై తీవ్రమైన వ్యతిరేకతని మాత్రం ఎదురుకుంటున్నాడు..నరేష్ తనతో కూడా భవిష్యత్తులో అలా చేస్తాడనే భయం పవిత్ర గారికి పెట్టుకుందో ఏమో తెలియదు కానీ ఆమె ఒప్పంద పత్రంలో చేసుకున్న మరో అంశం అందరిని షాక్ కి గురి చేస్తుంది.

ఆ అంశం ఏమిటి అంటే సహజీవనం చేస్తున్న సమయం లో నరేష్ వేరే అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకుంటే కచ్చితంగా 50 కోట్ల రూపాయిలు ఇవ్వాల్సిందే అని పవిత్ర అగ్రిమెంట్ చేయించుకున్నట్టు తెలుస్తుంది..ఇదే ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తున్న విషయం..ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారం వల్ల పవిత్ర లోకేష్ లైం లైట్ లోకి వచ్చి ఆమెకి ఆఫర్లు వెల్లువలాగా కురిసేలా చేస్తుందట..డిమాండ్ పెరగడం తో ఆమె పారితోషికం కూడా బాగా పంచేసినట్టు తెలుస్తుంది..ఇక నరేష్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలో ఈయనది ఎదో ఒక పాత్ర ఉండాల్సిందే..ఆ స్థాయి డిమాండ్ మరియు క్రేజ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టు ఆయన..ఇప్పుడు ఆయన ముఖ్య పాత్ర పోషించిన మాచెర్ల నియోజకవర్గం సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సినిమాకి ముందు ఆయన నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమాలో నటించాడు..ఇందులో కూడా ఆయన పాత్రకి మంచి మార్కులే పడ్డాయి..ఇలా కెరీర్ లో గుర్తుండిపోయ్యే పాత్రలు చేస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *