‘బుల్లెట్టు బండి’ అనే పాటకు చేసిన డాన్స్ కి ఓవర్ నైట్ స్టార్..భార్య డాన్స్ కి పెళ్లి కొడుకు షాక్

News Trending

Bride Dance Performance To Bullet Bandi Song Goes Viral  : సోషల్ మీడియా లో ఓవర్ నైటీ లో స్టార్ లు గా మారుతున్న సంగతి తెలిసిందే.తాజాగా అయితే ఎప్పుడు ఒక కొత్త వీడియో హల్చల్ రేపుతుంది. ఓ నవవధువు కూడా ఈ జాబితలో చేరింది. ఊహించని విధంగా ఆమె డాన్స్ విడియో వైరల్ గా మారింది.ఇంతకీ ఆమె ఎం చేసిందంటే..తన పెళ్లి వేడుకలో ఆమె భర్త తో జీవితాంతం నీతోనే వుంటానని తెలుపుతూ ఆనందం తో డాన్స్ చేసింది ఇందుకు మోహన్ భోగరాజు పాడిన “బుల్లేటు బండెక్కి వచ్చేత పా…’ పాట తోడైంది ఇంకేం వుంది ఆ పాట తో చేసిన డాన్స్ సూపర్ హిట్.

ఆమె డాన్స్ లో గ్రేస్,పాటకి అనుగుణంగా స్టెప్ లతో అక్కడ వున్న అందరినీ ఆకట్టుకుంది. అయితే తన భర్త మాత్రం ఆమె వేసే స్టెప్ లను చూస్తూ తెగ సాంబరపడ్తున్నడు అలానే చూస్తూ వుండిపోయాడు.అక్కడ వున్నవాళ్ళంతా ఆ వధువును ఎంకరేజ్ చేశారు.వధువు డాన్స్ మాత్రం అందరినీ అక్కటుకుంది.పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి పి నరహరి కూడా ఈ వీడియో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Bride Dance Performance To Bullet Bandi Song Goes Viral 

“పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కోసమే డాన్స్ చేసింది..ఆమె చాలా సంతోషంగా తన భర్తను ఆమె జీవితం లోకి ఆహ్వానిస్తుంది.ఇది కదా నిజమైన ప్రేమ అంటే.. తన భర్త బుల్లెట్ బండి పైన సవరీ చేయాలి అనుకుంటుంది .సినిమా పాటల కన్న ఎక్కువ గా ఇప్పుడు మనం ఎంజాయ్ చేసే సాంగ్స్ ఇవ్వి. లిరిక్స్ చాలా బాగున్నాయి . దానికి తగ్గట్టుగా స్టెప్స్ తో అందరినీ అక్కటుకుంది ఇప్పుడు అదే సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది .మోహన్ భోగరాజు గారు బాగా పాడారు” అంటూ అతను ట్విట్టర్ లో పేర్కొననారు.

Bullet bandi dance couple Photo

ఇక ఈ వీడియో వైరల్ అయినందు వలన ఆ వధువరుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఈ వధువు వివరాలేంటో చూద్దాం.. మంచిర్యాల జిల్లా, జాన్నరం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ వో రాము,సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రేయక రామకృష్ణపూర్ కు చెందిన అఖిల అశోక్ తో ఈ నెల 14 న వివాహం జరిగింది.సాయి శ్రేయ విప్రోల్ సాఫ్టువేర్ ఇంజినీరింగ్ పని చేస్తున్నారు.

అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అయితే శ్రేయ తన పెళ్లి బారాత్ లో ఆనందంతో భర్తతో కలిసి వుంటానని తెలిపేలా బుల్లెట్ బండి సాంగ్ తో డాన్స్ చేసింది.ఆ లిరిక్స్,పాట అంతే అధ్బుతంగా వుండడంతో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చెక్రలు కొడుతుంది.పెళ్లి అంటేనే ఒక పెద్ద సందాడి ఇప్పుడు ఈ వీడియో లో ఆమె సంతోషం డాన్స్ లో గ్రేస్ చూసి సోషల్ మీడియా లో తెగ వెతుకుతున్నారు . ఆమె కి తగ్గట్టు ఆమె ప్రేమని తెలిపేలా ఆ సాంగ్ ని సెలెక్ట్ చేసుకుంది. తన భర్త సంతోషం లో మునిగిపోయాడు.ఆమె వేసే డాన్స్ స్టెప్స్ చూస్తూ అలా నిలబడిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *