ఉహు అంటావా మావ సాంగ్ కు ఈ అమ్మాయి చేసిన బెల్లి డాన్స్ చూస్తే షాక్ అవుతారు..వీడియొ వైరల్…

0
16

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డులను సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప సినిమాలోని పాటలు యువతను ఇప్పటికి ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఇక ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊఁ అంటావా మావ..ఉహు అంటావా మావ సాంగ్ సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది అని చెప్పచ్చు.సోషల్ మీడియాలో ఈ పాటకు చెందిన రీల్స్ మరియు వీడియోలు ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా కూడా ఈ పాటకు సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులతో పాటు బెల్లి డాన్స్ కూడా చేసారు.దింతో ఈ వీడియోను నెటిజన్లు పదే పదే చూస్తున్నారు.

ఈ వీడియొ kkhushii _sharma అనే ఇంస్టా గ్రామ్ ఖాతా నుంచి షేర్ చేయబడింది.ఈ వీడియోలో ఖుషి శర్మ పుష్ప సినిమాలోని ఊఁ అంటావా..ఉహు అంటావా అనే పాటకు డాన్స్ చేసారు.ఈ పాటకు ఆమె హావభావాలు,డాన్స్ నెటిజన్లను కట్టిపడేసేలా ఉన్నాయి. ఆమె స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు.ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ మరియు వేళల్లో లైకులు వచ్చాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అద్భుతమైన ప్రదర్శన అని కామెంట్ చేయగా మరొక నెటిజన్ మీ అద్భుతమైన డాన్స్ ను ప్రశంసించడానికి మాటలు లేవు అంటూ కామెంట్స్ చేసారు.ఇలా నెటిజన్లు కామెంట్ల ద్వారా ప్రశంస వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here